Google Gemini

52మి రివ్యూలు
కంటెంట్ రేటింగ్
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం సిఫార్సు చేయబడింది
అపరిమిత ఇంటర్నెట్
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మార్నింగ్ టైమ్‌లో మీ రోజువారీ ప్రయాణం దగ్గర నుండి రాత్రిపూట వెతికే లోతయిన సమాధానాల దాకా, Google Gemini మీ పర్సనల్, ప్రోయాక్టివ్ అండ్ పవర్‌ఫుల్ AI అసిస్టెంట్.

యూజర్లకు Gemini అంటే ఎందుకంత ఇష్టం
• మా లేటెస్ట్ మోడల్స్ అయిన Gemini 4 Argon, Gemini Omniలతో మీ ప్రొడక్టివిటీకి, క్రియేటివిటీకి సంబంధించి సరికొత్త ప్రపంచాన్ని అన్‌లాక్ చేయండి.
• Googleకు చెందిన సరికొత్త అడ్వాన్స్‌డ్ మోడల్‌తో క్లిష్టమైన వర్క్‌ఫ్లోలను పరిష్కరించండి, అడ్వాన్స్‌డ్ కోడ్‌ను రాయండి, డేటాను సులభంగా విశ్లేషించండి.
• Gemini Liveతో మనసు విప్పి మాట్లాడండి: రియల్ టైమ్‌లో సరికొత్త ఐడియాల కోసం డిస్కస్ చేయండి లేదా మీరు చూస్తున్న వాటి గురించి మాట్లాడటానికి మీ స్క్రీన్‌ను లేదా కెమెరాను షేర్ చేయండి.
• పేజీల కొద్దీ ఉండే టెక్స్ట్‌కు బదులుగా, ఇమేజ్‌లు, టైమ్‌లైన్‌లు, ఇంటరాక్టివ్ విజువల్స్‌తో కూడిన అత్యుత్తమ సమాధానాలను మీకు అందిస్తుంది.
• Gmail, Calendar, Google Photos, YouTube, Search వంటి మీకు ఇష్టమైన Google యాప్‌లను కనెక్ట్ చేయడం ద్వారా మరింతగా పర్సనలైజ్డ్ సహాయాన్ని పొందండి.
• మీ కంటెంట్‌కు సంబంధించిన సమాధానాలను, సమ్మరీలను, ఇన్‌సైట్లను పొందడానికి డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ఫోటోలు, వీడియోలతో సహా మరిన్నింటిని అప్‌లోడ్ చేయండి.

మీ క్రియేటివ్ ఐడియాలకు ప్రాణం పోయండి
• Nano Banana 2తో ఫోటోలను క్రియేట్ & ఎడిట్ చేయండి: కెమెరా & లైటింగ్ కంట్రోల్స్‌ను అప్లయి చేయండి. మల్టిపుల్ ఇమేజ్‌లను బ్లెండ్ చేసి మాకప్‌లను క్రియేట్ చేయండి. షార్ప్ టెక్స్ట్‌తో పోస్టర్‌లను డిజైన్ చేయండి. ఈజీగా డయాగ్రామ్‌లను బిల్డ్ చేయండి. ఆపై, అవసరాన్ని బట్టి సైజ్‌ను రీసైజ్ చేసుకోండి.
• Gemini Omni ద్వారా మీ ఐడియాలను సినిమాటిక్ వీడియోలుగా మార్చండి- ఇప్పుడు Google AI Plus, Pro, Ultra, Workspace యూజర్లకు అందుబాటులో ఉంది.
• Lyria 3తో ఏ సందర్భం కోసమైనా కస్టమ్ సౌండ్‌ట్రాక్‌లను క్రియేట్ చేయండి.

మీ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోండి
• NotebookLMతో రీసెర్చ్ చేయండి: మీ నోట్‌బుక్‌లోని సోర్స్‌ల ఆధారంగా లోతైన, మరింత సందర్భోచితమైన సమాధానాలను పొందండి
• స్టడీ హెల్ప్, ఎగ్జామ్ ప్రిపరేషన్ సులభతరం: కస్టమ్ ప్రాక్టీస్ క్విజ్‌లను, ఇంటరాక్టివ్ విజువల్స్‌ను జెనరేట్ చేయడానికి మీ క్లాస్ నోట్స్‌ను అప్‌లోడ్ చేయండి.
• సింపుల్ ప్రాంప్ట్‌ను ప్రోటోటైప్‌గా మార్చండి: వెబ్ పేజీలు, గేమ్‌లు లేదా డ్యాష్‌బోర్డ్‌లను బిల్డ్ చేయండి. మీరు జర్నీలో ఉన్నప్పుడు వినడానికి వీలుగా మీ ఫైళ్లను పాడ్‌కాస్ట్-స్టయిల్ ఓవర్‌వ్యూగా కూడా మార్చుకోవచ్చు.

అప్‌గ్రేడ్ చేసి మరిన్నింటిని అన్‌లాక్ చేయండి
Google AI Plus, Pro, లేదా Ultra ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ అవడం ద్వారా మీ Gemini యాప్ ఎక్స్‌పీరియన్స్‌ను లెవెల్-అప్ చేయండి. ఇది మరింత సంక్లిష్టమైన టాస్క్‌లను, ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది.

Gemini యాప్స్ గోప్యతా ప్రకటన‌ను రివ్యూ చేయండి: g.co/gemini/privacynotice

మీరు Gemini యాప్‌ను ఆప్ట్-ఇన్ చేసుకుంటే (సమ్మతిస్తే), మీ ఫోన్‌లో ప్రధాన అసిస్టెంట్‌గా ఉన్న Google Assistant ప్లేస్‌లోకి Gemini వస్తుంది. కొన్ని రకాల Google Assistant వాయిస్ ఫీచర్లు ఇంకా Gemini యాప్‌లో అందుబాటులోకి రాలేదు. మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి మళ్లీ Google Assistantకు స్విచ్-బ్యాక్ కావచ్చు (మారవచ్చు).
Google AI ద్వారా రైటింగ్, ప్లానింగ్, లెర్నింగ్ వంటివి చేయడానికి చాట్ చేయండి
అప్‌డేట్ అయినది
13 అక్టో, 2026
ఈవెంట్‌లు & ఆఫర్‌లు

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
    డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    లొకేషన్, వ్యక్తిగత సమాచారం, 12 మంది ఇతరులు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

50.1మి రివ్యూలు
Venkatesh merukulla
24 అక్టోబర్, 2026
నాతో బాగా మంచిగా మాట్లాడు జైహింద్ తుంది మరల తీసుకురండి మన శ్రీ దివ్యశ్రీ చేస్తారని అనుకుంటున్నాను
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
G.gangamani G.gangamani
23 అక్టోబర్, 2026
ఓకే చెయ్యు అలాగే కానీ అందంగా సెట్ చెయ్
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Ravi Ravi
3 నవంబర్, 2026
good
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

Gemini 4 Argonను పరిచయం చేస్తున్నాం — ఇది మా సరికొత్త, అత్యంత శక్తిమంతమైన అడ్వాన్స్‌డ్ మోడల్!

⚡ క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోండి: లోతైన, అడ్వాన్స్‌డ్ రీజనింగ్‌తో సంక్లిష్టమైన, మల్టీ-స్టెప్ వర్క్‌ఫ్లోలను మొదటి నుండి చివరి వరకు సులువుగా పరిష్కరించండి.

💻 అడ్వాన్స్‌డ్ కోడింగ్ & అనాలసిస్: సెకన్లలో కోడ్‌ను సజావుగా రాయండి, డీబగ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి లేదా సంక్లిష్టమైన డేటాను అనలైజ్ చేయండి.
కంటెంట్ రేటింగ్
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం
తల్లిదండ్రుల మార్గదర్శకత్వం సిఫార్సు చేయబడింది
అపరిమిత ఇంటర్నెట్
మరింత తెలుసుకోండి

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని

ఇటువంటి యాప్‌లు